రేప్: నడివీధిలో నగ్నంగా ఊరేగించారు (వీడియో)
శాన్ మిగుల్: అభంశుభం తెలియని 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ దుర్మార్గుడిని స్థానికులు నగ్నంగా ఊరేగించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ సృష్టిస్తోంది. బాలికపై అత్యాచారం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న నిందితుడికి స్ధానికులు దేహశుద్ధి చేసి, ఊరేగించారు.

ఈ సంఘటన అర్జెంటీనా దేశంలోని బ్యూన్స్ ఎయిర్స్లోని శాంతా బ్రిగేడ్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి చేస్తూ ఓ వ్యక్తి స్థానికులకు పట్టుబడ్డాడు. దీంతో అతడి చేతులు వెనక్కి కట్టేసి వీధుల్లో నగ్నంగా ఊరేగించారు.
మరోసారి ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడితే చంపేస్తామంటూ బెదిరించారు. వీధుల్లో నగ్నంగా ఊరేగిస్తున్న సమయంలో మహిళలు కొందరు గుమికూడి అతడిని చంపేయండి అంటూ తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. చివరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications