గర్ల్ ఫ్రెండ్ అవయవాలతో వంట చేసిన అస్ట్రేలియా చెఫ్?

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలతో మీడియా వార్తలు వచ్చాయి. ఘోరమైన దుర్వాస వస్తుండడంతో పొరుగువారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బ్రిస్బేన్‌లో అప్ మార్కెట్ ఏరియాలో గల ఇంటికి వెళ్లారు. అపార్టుమెంటు లోపల మానవ శరీర భాగాలు కనిపించాయని, సమీపంలోని వీధిలో పురుషుడి శవం కనిపించిందని పోలీసులు చెప్పారు.
శవం 28 ఏళ్ల వంటవాడిదని, తన ఇండోనేషియా గర్ల్ ఫ్రెండ్‌తో ఇటీవలే అపార్టుమెంటులో చేరాడని క్వీన్స్‌లాండ్ కొరియర్ మెయిల్ రాసింది. వార్తాపత్రిక కథనంపై పోలీసులు వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. చెఫ్ ఇంటి నుంచి పారిపోయి గొంతు నులుముకుని మరణించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications