నీట మునుగుతున్నాడనుకొని.. రక్షించేందుకు ఏనుగు పరుగులు
న్యూఢిల్లీ: తన హ్యూమన్ స్నేహితుడిని రక్షించేందుకు ఓ ఏనుగు హడావుడిగా పరుగెత్తుకు వచ్చిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అతను నీటిలో మునిగిపోతున్నాడని భావించి పరుగువ వచ్చిన ఏనుగు అతనిని పైకి లాగింది. ఇప్పుడు ఈ వీడియోను 2.2 మిలియన్ మంది చూశారు.
ఆ ఏనుగు కూడా గున్న ఏనుగు. అది తన శిక్షకుడు నీటిలో మునిగిపోతున్నాడని పరుగు పరుగున నీటిలోకి వెళ్లి కాపాడింది. తన స్నేహితుడు ఆపదలో ఉన్నాడేమో కాపాడాలని ఆత్రుతగా వెళ్తున్న ఏనుగు పిల్లకు చెందిన వీడియోను చూసిన వారంతా ముచ్చట పడుతున్నారు.

ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని ఎలిఫెంట్ నేచర్ పార్క్‌లో జరిగింది. పార్క్‌లోని ఏనుగుల శిక్షకుడు డేర్రిక్ నిజానికి నీటిలో మునిగిపోవట్లేదు. అతడు నీటిలో ఈత కొడుతున్నాడు. అయితే ఖామ్ లా అనే గున్న ఏనుగు మాత్రం తన మిత్రుడు ప్రమాదంలో ఉన్నాడని భావించింది. నీళ్లలో గబ గబా నడుచుకుంటూ డేర్రిక్ దగ్గరికి వెళ్లి.. తొండంతో, కాళ్లతో అతడిని పట్టుకుంది. ఈ వీడియో అక్టోబర్ 12వ తేదీన షేర్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications