ఆసక్తి కలిగిస్తోన్న ట్రంప్ ట్వీట్.. బాగ్దాదీ మృతి గురించేనా..?
అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ హల్‌చల్ చేస్తోంది. ఇవాళ ఉదయం 'సమ్‌థింగ్ వెరీ బిగ్ ఆస్ జస్ట్ హ్యాపెనెడ్' అని ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ ఏ అంశంపై చేశారా అనే ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ కామెంట్లు కాదే... ట్వీట్లు కూడా కలకలం రేపుతున్నాయి. దీనిపై వైట్ హౌస్ వర్గాలు కూడా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
పెద్ద ఘటన జరిగింది అంటూ ట్రంప్ చేసిన ట్వీట్ చర్చకు దారితీసింది. అయితే ఇది ఐసీసీ చీఫ్ అల్ బాగ్వాదీ హతానికి సంబంధించే అని ప్రచారం జరుగుతుంది. నిన్న సిరియాలో అమెరికా సేనలు మెరుపుదాడులు చేసిన సంగతి తెలిసిందే. దాడుల్లో బాగ్దాదీ చనిపోయారు. దీనిని అమెరికా ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఉదయం తర్వాత మీడియాకు సమాచారం అందించారు. అయితే అంతకుముందే ట్రంప్ ట్వీట్ చేశారు.
Something very big has just happened!
— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019

సిరియాలోని ఐసీసీ స్థావరాలపై అమెరికా సేనలు దాడులు చేశాయి. శనివారం రాత్రి చేసిన దాడులు బాగ్దాది చనిపోయారు. ఈ విషయాన్ని కోట్ చేస్తూ ట్రంప్ ట్వీట్ చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదేనా లేదంటే మరో అంశంపై గురించి ట్రంప్ ట్వీట్ చేశారా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే దీనికి సంబంధించి వైట్ హౌస్ వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
"హార్మూజ్ జలసంధి మూసే ఉంటుంది.. అమెరికాను వదలం" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications