వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఫ్లైయింగ్ బ్లైండ్ విధానంతో ప్రమాదం!: ఒబామా హెచ్చరిక..

ట్రంప్ 'ఫ్లయింగ్ బ్లైండ్' విధానాన్ని అనుసరిస్తున్నారని ఓ మీడియా కార్యక్రమంలో అధ్యక్షుడు ఒబామా అభిప్రాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: నిఘా సంస్థలతో వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హిల్లరీని, డెమోక్రటిక్ పార్టీని లక్ష్యంగా చేసుకుని సాగిన సైబర్ దాడుల్లో.. రష్యా పాత్ర ఉందంటూ అమెరికా నిఘా సంస్థ సీఐఏ రిపోర్టు అందించగా.. ఆ రిపోర్టును ట్రంప్ తోసిపుచ్చారు.

Barack Obama Warns Trump Against 'Flying Blind' Without Intelligence

ఇరాక్ విషయంలోను నిఘా సంస్థల పనితీరు ఏమాత్రం బాగా లేదని ట్రంప్ మండిపడ్డారు. ఈ వైఖరిని నిరసిస్తూ ట్రంప్ 'ఫ్లయింగ్ బ్లైండ్' విధానాన్ని అనుసరిస్తున్నారని ఓ మీడియా కార్యక్రమంలో అధ్యక్షుడు ఒబామా అభిప్రాయపడ్డారు. ఏజెన్సీల విషయంలో ట్రంప్ ధోరణి ప్రమాదకర రీతిలో ఉందని హెచ్చరించారు.

'నువ్వు ఎంత స్మార్ట్ అనేది కాదు ముఖ్యం.. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు.. దానికి సంబంధించిన సమాచార నాణ్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలి' అని ఒబామా సూచించారు.

English summary
The current president appeared on “The Daily Show” Monday for the whole show, and said he believed that Trump will realize the value of the briefings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X