మాజీ సహాయకురాలితో లైంగిక సంబంధ ఆరోపణలు: రాజీనామాకు సిద్ధపడ్డ ఉపప్రధాని

సిడ్నీ: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఉప ప్రధాని బార్నాబీ జోయిస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. గర్భవతిగా ఉన్న మాజీ సహాయకురాలితో సంబంధం, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఈ నేపథ్యంలో ఆయన ఎట్టకేలకు పదవి నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. బార్నాబీ జోయిస్ సోమవారం తన పదవి నుంచి తప్పుకుంటారని ఆస్ట్రేలియా ప్రధాని చెప్పారు.

Barnaby Joyce: Australia's Scandal-hit deputy PM to resign

సోమవారం జరిగే పార్టీ సమావేశంలో నేషనల్ పార్టీ నాయకత్వానికి, ఉప ప్రధాని పదవులకు రాజీనామా సమర్పించనున్నట్లు బార్నాబీ జోయిస్ తెలిపారు. కాగా, రెండు వారాలుగా ఆస్ట్రేలియా రాజకీయాల్లో ఇది ప్రకంపనలు రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+