Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీరియల్ తొలి ఎపిసోడ్‌లోనే శృంగార సన్నివేశాలు

ఫ్రాన్స్: పదిహేడో శతాబ్దంలో ఫ్రాన్సును పాలించిన చక్రవర్తి లూయిస్ 14 జీవిత కథ ఆధారంగా బీబీసీలో ప్రసారమవుతున్న వెర్సల్లీస్ సీరియల్ బుధవారం బ్రిటన్ వాసులకు షాకిచ్చింది. ఈ సీరియల్ తొలి ఎపిసోడ్లో ఏడు శృంగార సన్నివేశాలు ఉన్నాయి. దీంతో వీక్షకులు బిత్తరపోయారు.

ఈ ఏపీసోడ్లో పూర్తిస్థాయి నగ్న సన్నివేశాలను కూడా చూపించారు. ఈ సీరియల్ పైన గత కొంతకాలంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీరియల్లో న్యూడ్ సీన్లు, గ్రాఫిక్ శృంగార దృశ్యాలు ఉండటంతో... ప్రారంభానికి ముందే బ్రిటన్లో హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

saucy versailles

బీబీసీ మాత్రం ఫ్రాన్సులో నిర్మితమైన ఈ సీరియల్ వీక్షకులకు కనువిందు ఇస్తుందని చెబుతోంది. దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు, భారీ తారాగణం, చరిత్రను కళ్లకు కట్టే కథనంతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ పైన వీక్షకులు కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+