వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ అందాల రాణి
వ్యభిచారం చేస్తూ ఓ బ్యూటీ క్వీన్ పట్టుబడింది. 2014లో యూనివర్శిటీ స్థాయిలో జరిగిన బ్యూటీ కాంటెస్ట్ లో తారన్ డక్ థై లియాన్ తొలి రన్నరప్ గా నిలిచింది.
వియత్నాం:ఆమె అందాల సుందరి కిరిటాన్ని తృటిలో కోల్పోయింది. కాని, అందాల సుందరిగానే అందరిచేత ప్రశంసలు పొందింది.కాని , ఆమె తన సహయకురాలు కలిసి వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కింది. ఈ ఘటన వియత్నాంలో చోటుచేసుకొంది.
వియత్నాంలోని యూనివర్శిటీ స్థాయిలో నిర్వహించిన బ్యూటీ క్వీన్ కాంటెస్ట్ లో తారన్ డక్ థై లియాన్ అనే యువతి 2014 లో తొలి రన్నరప్ గా నిలిచింది. ఈ పోటీలో ఆమె తృటిలో బ్యూటీ కిరిటాన్ని కోల్పోయింది.
వియత్నాంలోని క్వాంగ్ నిన్స్ ప్రావిన్స్ లోని ఓ హోటల్ లో ఆమె తన సహయకురాలు ఎన్ గోక్ మిన్హా తో కలిసి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.
దీంతో లియాన్ కు మూడున్నర ఏళ్ళ జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఆమె సహయకురాలికి రెండు సంవత్సరాల మూడు నెలల శిక్షను విధించింది. అంతేకాదు వీరికి2,900 డాలర్లను జమ చేయాలని ఆదేశించింది కోర్టు.












Click it and Unblock the Notifications