కువైట్‌లో భిక్షాటనతో 23లక్షలు సంపాదించిన భారతీయుడు

కువైట్: ఇరవై మూడున్నర లక్షలు కలిగి ఉన్న ఓ భారతీయ భిక్షగాడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు కువైట్ పోలీసులు తెలిపారు. తనకు కాళ్లు లేవని చెప్పి భిక్షాటన చేయడం ప్రారంభించాడు. దీంతో అతను అంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాడు.

పోలీసులు అతనిని ఆపి చెక్ చేయగా.. విసిట్ వీసాతో కువైట్‌లో ఉంటున్నట్లుగా గుర్తించారు. అతను కువైట్‌లోని ముబారకియా ప్రాంతంలో భిక్షాటన చేస్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. తాను భిక్షాటన చేయడం ద్వారా ఈ డబ్బులు వచ్చాయని అతను పోలీసులకు చెప్పాడు.

Beggar arrested with 23.5 lakhs

కువైట్ దేశంలో సాధారణంగా అరబ్బు దేశాలకు చెందిన వారు భిక్షాటన చేస్తుంటారు. నగరంలో భిక్షాటన చేసే వారిని పట్టుకునేందుకు ఓ పోలీసు విభాగం కూడా ఉంది. గత సంవత్సరం భిక్షాటన చేస్తున్న వందలాది మంది విదేశీయులను పట్టుకొని స్వదేశాలకు తిరిగి పంపించారు. ఇప్పుడు ఇతనిని కూడా అరెస్టు చేసి సంబంధిత అధికారులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+