నీటిపై సిటీ: ఈఫిల్ టవర్‌కన్నా ఎత్తైన భారీ నౌక(ఫోటో)
ఫ్రాన్స్: ప్రపంచంలోనే అతి ఎత్తైన, పెద్దదైన క్రూయిజ్ షిప్ సిద్ధమైంది. ఇందులో 5,500 ప్రయాణీకులు పడతారు. దీని బరువు లక్షా ఇరవై వేల టన్నుల బరువు. 66 మీటర్ల వెడల్పు, 362 మీటర్ల పొడవుతో దీనిని నిర్మించారు. ఈ నౌక నీటి పైన వెళ్తుంటే నీటిపై నగరం తేలియాడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది.
ఈ నౌక ఈఫిల్ టవర్ కన్నా ఎత్తు ఉంది. ఈఫిల్ టవర్ 300 మీటర్లు ఉంటే, దీని ఎత్తు 362 మీటర్లు. నౌకలోని 16 డెక్సులలో ప్రయాణీకులకు వేలాది గదులు, సౌకర్యాలు ఉంటాయి. ఈ నౌక పేరు హార్మోనీ ఆప్ ది సీస్. ప్రపంచంలో అతిపెద్ద క్రూయిజ్ నౌక.
#SundayMorning with Harmony of the Seas. pic.twitter.com/bADdFdKYYH
— Royal Caribbean (@RoyalCaribbean) May 15, 2016
ఫ్రాన్స్‌లోని సెయింట్ నజైర్ షిప్‌యార్డ్ నుంచి నిర్మాణం అనంతరం తొలిసారి ఈ నౌక ప్రయాణం ప్రారంభించింది. పోర్టు నుంచి బయలుదేరుతున్న నౌకను చూడడానికి తీరానికి చాలామంది ప్రజలు తరలి వచ్చారు. చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.
Anyone ready for a round of golf on the "Harmony Links" With@HarleyCaptain ? Soon to happen, Stay tuned ;-) pic.twitter.com/ehn0LBVWNP
— Johnny Faevelen (@HarleyCaptain) May 11, 2016
నౌకను అమెరికాకు చెందిన రాయల్ కరేబియన్ క్రూయీజ్ లిమిటెడ్(ఆర్‌సీసీఎల్) మూడేళ్లపాటు శ్రమించి నిర్మించింది. దీని ఖర్చు సుమారు బిలియన్ యూరోలు. ఈ నౌక సెయింట్ నజైర్ నుంచి సదరన్ ఇంగ్లండ్‌లోని సౌంతప్టన్‌కు వెళ్తొంది. అక్కడి నుంచి మే 22న బార్సిలోనాకు వెళ్లనుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications