బికినీ మోడల్స్ తో ట్రంప్ హల్ చల్ (వీడియో)
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పీఠం కోసం రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్ కున్యూయార్క్ లో చాల వ్యాపారాలు ఉన్నాయి. అక్కడి మాన్ హట్టన్ వీధుల్లో ట్రంప్ పేరుతో ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్, ట్రంప్ టవర్స్ తదితర ఎన్నో వ్యాపార కేంద్రాలు ఉన్నాయి.
అయితే మంగళవారం ఆ పరిసర ప్రాంతాల్లో నకిలీ డోనాల్డ్ ట్రంప్ హల్ చల్ చేశాడు. పదుల సంఖ్యలో మోడల్స్ వెంటరాగా ట్రంప్ హల్ చల్ చేశాడు. అచ్చం ట్రంప్ లాంటి హావభావాలతో, ఆయన స్టైల్, హెయిర్ స్టైల్, సూట్ తో అందరిని ఆకట్టుకున్నారు
అయితే అసలు విషయం తెలుసుకున్న అమెరికన్లు ఆశ్చర్యానికి గురైనారు. ఈయన ఎన్నికల ప్రచారం చెయ్యడం లేదని, ఈయన నకిలి ట్రంప్ అని తెలుసుకున్నారు. బ్రిటన్ కు చెందిన మహిళా ఫోటో గ్రాఫర్ అలిసన్ జాక్సన్ స్పూప్ ఫోటో గ్రాఫర్ గా ఈమె వరల్డ్ ఫేమస్.
సెలబ్రిటీలను పోలిన వ్యక్తులను వెతికి పట్టుకుని ఫోటో అల్బమ్స్ రూపొందిస్తుంటారు. ఇప్పుడు ట్రంప్ ను పోలిన వ్యక్తిని ఆమె చికాగోలో పట్టుకున్నారు. 63 ఏళ్ల వ్యక్తి అచ్చం ట్రంప్ లాగా కనిపిస్తారు. ట్రంప్ లాగే ఆయన హావభావాలు ప్రదర్శిస్తుంటారు. ఆ ట్రంప్ ఆల్బమ్ లోని ఫోటో ప్రదర్శన ప్రారంభం కానున్న సందర్బంలో మంగళవారం న్యూయార్క్ లో ఇలా సందడి చేశారు.
-
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..!












Click it and Unblock the Notifications