అమెరికా ఎంబసీ వద్ద భారీ పేలుడు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అమెరికా ఎంబసీ కార్యాలయ సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇది తీవ్రవాద చర్యగా భావిస్తున్నారు.
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అమెరికా ఎంబసీ కార్యాలయ సమీపంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇది తీవ్రవాద చర్యగా భావిస్తున్నారు.

గుర్తు తెలియని ఓ వ్యక్తి పేలుడు పదార్థాన్ని అమెరికా ఎంబసీ సమీపంలో విసిరాడని విచారణ అధికారులు వెల్లడించారు. దీనిపై అమెరికా ఎంబసీ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications