మందుకొట్టి అబ్బాయిలను రేప్ చేసిన అమ్మాయిలు!
అమ్మాయిలు ఫుల్ గా మందుకొట్టేసి అబ్బాయిలపై పడ్డారు. అంతటితో ఆగకుండా రేప్ కూడా చేశారు.
దుబాయ్: సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలు మందు కొడతారు. అయితే ఈ మధ్య అమ్మాయిలూ మందుకొట్టడం నేర్చుకుంటున్నారు. పోనీలే, సరదా పడ్డారేమో అనుకుని వదిలేయొచ్చు. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఉందే.. దాన్ని మాత్రం అంత సులభంగా కొట్టిపారేయలేం.
ఇప్పటి వరకు తాగిన మత్తులో పురుషులు స్త్రీలపై అత్యాచారం.. అదే రేప్ చేయడం గురించే మనం చదివి ఉంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమ్మాయిలు ఫుల్ గా మందుకొట్టేసి అబ్బాయిలపై పడ్డారు. అంతటితో ఆగకుండా రేప్ కూడా చేశారు.

కాకపోతే ఇది జరిగింది మనదగ్గర కాదులెండి, సౌదీ అరేబియాలో. వివరాల్లోకి వెళితే... ఇటీవల సౌదీ లోని ఒక ఏరియాలో అక్కడి సంప్రదాయాలకు విరుద్ధంగా అబ్బాయిలు, అమ్మాయిలు మందుకొట్టి రాత్రంతా చిందులేశారు. కెవ్వు కేక అంటూ రచ్చ రచ్చ చేశారు.
అంతటితో ఆగక బలవంతంగా అబ్బాయిలకు మద్యం తాగించి, వారూ తాగి ఆ మైకంలోనే అబ్బాయిలను రేప్ చేశారు. ఈ విషయం ఒక వీడియో క్లిప్ ఆధారంగా బయట పడడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.
చిట్టి పొట్టి డ్రస్సులు ధరించి మందు కొడుతూ అక్కడి అమ్మాయిలూ చేసిన గోల ఈ వీడియోలో చూసి నెటిజన్లు సైతం అవాక్కయ్యారు. మొత్తానికి అబ్బాయిలు, అమ్మాయిలూ కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications