భార్యతో శృంగారం: పురుషాంగానికి ఫ్రాక్చర్, కారణమిదే
ఛైనాకు చెందిన ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. భార్యతో దూకుడుగా శృంగారంలో పాల్గొంటున్న సమయంలో అతడి పురుషాంగం విచ్చిన్నమైంది.దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి సర్జరీ చేశారు,
బీజింగ్: ఛైనాకు చెందిన ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. భార్యతో దూకుడుగా శృంగారంలో పాల్గొంటున్న సమయంలో అతడి పురుషాంగం విచ్చిన్నమైంది.దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి సర్జరీ చేశారు, ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారు.
తూర్పు చైనాలోని గ్వాంగైకి చెందిన దాయ్ అనే 42 ఏళ్ళ వ్యక్తి తన భార్యతో కలిసి పడకగడిలో రెచ్చిపోయాడు.విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొన్నాడు. దూకుడుగా వ్యవహరించాడు.

ఒకానొకదశలో హద్దుమీరడంతో ఏదో విరిగిన శబ్దం వచ్చింది. వెంటనే విపరీతమైన నొప్పితో అతడి పురుషాంగం వాచిపోయింది. పైగా భరించలేని నొప్పి వచ్చింది.
ఇక చేసేదిలేక ఆయన ఆసుపత్రికి వెళ్ళారు. అయితే అతడి పురుషాంగాన్ని పరిశీలించిన వైద్యులు స్కానింగ్ చేశారు. కార్పొరా కావెర్నో సా అనే మృదు కణజాలం చీలిపోయినట్టు గుర్తించారు. అప్పటికే అది వాచిపోయింది.
పురుషాంగానికి ఫ్రాక్చర్ అయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. వెంటనే సర్జరీ చేశారు. దూకుడుగా సెక్స్ చేసే సమయంలో పురుషాంగంలోని రక్తనాళం పగిపోయి నొప్పి, వాపు ఉంటాయని డాక్టర్లు చెప్పారు. 20 నుండి 40 ఏళ్ళ మధ్య వయస్సులో ఈ రకంగా జరుగుతోందని చెప్పారు వైద్యులు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications