భారత్‌లో ఐసిస్ ఉగ్ర దాడులు: బ్రిటన్ నిఘా వర్గాల హెచ్చరిక
న్యూఢిల్లీ: మిడిల్-ఈస్ట్ టెర్రరిస్ట్ గ్రూపు ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేసే ప్రమాదం ఉందని బ్రిటన్ నిఘా వర్గాలు భారత్‌ను హెచ్చరించాయి.
వెంటనే వాటికి అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉగ్రవాదంపై భారత్-బ్రిటన్‌ల మధ్య జనవరి 15, 16 తేదీల్లో జరిగిన ఇండో-యూకే కౌంటర్ టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూపు సమావేశంలో భారత అధికారులకు బ్రిటిష్ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు.

ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు అని ఎవరూ ఉండరన్న విషయాన్ని పాకిస్ధాన్‌కు చెప్పాలని బ్రిటిష్ అధికారులను భారత్ కోరింది. ఇటీవల పెషావర్ స్కూలుపై కాల్పులు జరిగిన సంఘటనే అందుకు నిదర్శమని, ఇకనైనా పాక్ ఆ విషయాన్ని గుర్తించాలని సూచించింది.
గత కొన్నేళ్లుగా పాకిస్ధాన్ ఉగ్రవాదులకు నర్సరీగా ఎందుకు ఉందో అడగాలని తెలిపింది. బ్రిటన్‌లో లష్కరే ఈ తోయిబా కదలికలపై అడగ్గా... ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేసే ప్రమాదం ఉందని బ్రిటన్ నిఘా వర్గాలు హెచ్చరించాయని అధికారులు తెలిపారు.
ఇటీవల కాలంలో పాకిస్ధాన్‌కు చెంది టెర్రరిస్ట్ గ్రూపుల కంటే కూడా సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ నుంచే పెను ప్రమాదం సంభవించి ఉందని బ్రిటన్ వారి కదలికపై నిఘా పెట్టిందన్నారు. ఇది ఇలా ఉంటే పశ్చిమ బంగలో నలుగురు అనుమానిత ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని ఢాకాలోని జత్రాబరిస, ఖిల్‌ఖేట్ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications