రెండు నెలలుగా యువతిపై ఉన్మాది అత్యాచారం, కత్తి గాట్లు, వికృత చేష్టలు, చివరికిలా...
రెండు నెలలపాటు బంధించి అత్యాచారం చేయడంతో పాటు, శరీరంపై కత్తిగాట్లు పెట్టాడు ఓ ఉన్మాది.అయితే ఉన్మాది దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.అయితే ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
సిడ్నీ:రెండు నెలలపాటు బంధించి అత్యాచారం చేయడంతో పాటు, శరీరంపై కత్తిగాట్లు పెట్టాడు ఓ ఉన్మాది.అయితే ఉన్మాది దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది.అయితే ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన అస్ట్రేలియాలో చోటుచేసుకొంది.
అస్ట్రేలియాలో ఓ బ్రిటన్ కు చెందిన యువతిని చిత్రహింసలకు గురిచేశాడు. బ్రిటన్ కు చెందిన 22 ఏళ్ళ యువతి అస్ట్రేలియాకు వెళ్ళింది. అక్కడే తనకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.
అతడిని నమ్మి ఆ యువతి అతనితో కలిసి రోడ్డు ట్రిప్ కు ప్లాన్ చేసుకొంది. ఈ రోడ్డు ట్రిప్ ఆ యువతి జీవితాన్ని నాశనం చేసింది. ఆ యువతికి ఇష్టం లేకుండానే ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు.

అనంతరం ఆ యువతిని జనవరి రెండవ తేది నుండి మార్చి 5వ, తేదివరకు ఆయా ప్రాంతాలకు తిప్పాడు. అయితే పలు చోట్ల ఆమెపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు.
సిగరెట్లతో కాల్చడం, కత్తితో కోయడం విపరీతంగా కొట్టేవాడు ఉన్మాదిలాగా వ్యవహరించేవాడని బాధితురాలు చెబుతోంది.
అయితే సోమవారం నాడు ఆమెను వేరే చోటుకు తీసుకెళ్తుండగా దారిలో పోలీసులు వాహనాలను చెక్ చేస్తున్న విషయాన్ని అతను గమనించాడు.దీంతో అతను వాహనంలో వెనుక సీట్లో కూర్చొని పోలీసులకు అనుమానం రాకుండా వెళ్ళాలని ఆదేశించాడు.
అయితే వావాహనాల చెకింగ్ సమయంలో యువతి ముఖంపై ఉన్న గాయాలను చూసి అనుమానించిన పోలీసులు ఆమెను కారులో నుండి బయటకు లాగారు.అనంతరం కారు వెనకాలే ఉన్న యువకుడిని కూడ అదుపులోకి తీసుకొన్నారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.ఆ యువకుడిపై పదుల సంఖ్యలో కేసులను నమోదు చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications