Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రిటిష్ ఫైటర్ జెట్ సాయంతో పాక్ విమానం దారి మళ్లింపు

పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి లండన్‌లోని హిత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన పాక్ విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. విమానం లోపల అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

లాహోర్: పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి లండన్‌లోని హిత్రూ విమానాశ్రయానికి బయలుదేరిన పాక్ విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. విమానం లోపల అనుమానాస్పద వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పాక్ విమానాన్ని బ్రిటిష్‌ ఫైటర్‌ జెట్‌ సాయంతో దారి మళ్లించారు. అనంతరం విమానంలో ఒక అనుమాస్పద వ్యక్తిని అరెస్టు చేశారు.

British Fighter Jets Divert Heathrow-Bound Pakistan International Airlines Fligh

ఈ విమానం భద్రతకు సంబంధించి అధికారులకు ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ రావడంతో వారు ఈ చర్య తీసుకున్నారు. విమానం లోపల ఒక అనుమానాస్పద వ్యక్తి ఉండటంతో హైజాక్‌, ఉగ్రవాద కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

దీంతో ఈ విమానాన్ని ఉత్తర లండన్‌లోని స్టాన్‌స్టెడ్‌ విమానాశ్రయంలో నిలిపివేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విమానంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సంఘటన మంగళవారం జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+