కరోనాకు మందు ఇదే..? రెండునెలల క్రితమే వైరస్ జాడ, యాంటి బయోటిక్స్ వద్దంటోన్న బ్రిటీష్ టీచర్
కరోనా వైరస్.. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ బారినపడి ఇప్పటికే 500 మంది వరకు చనిపోగా.. 20 వేల మందికి వైరస్ సోకింది. వైరస్ సోకిన వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ అంటేనే భయపడుతున్నారు. కానీ ఓ బ్రిటిష్ వ్యక్తి మాత్రం తాను వైరస్‌ను ఓడించానని చెబుతున్నాడు. తనకు రెండునెలల క్రితమే వైరస్ లక్షణాలు కనిపించాయని గుర్తుచేశాడు.

హాట్ విస్కీ, తేనే
చైనాలోని వుహన్‌లో కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ జరిగింది. ఇక్కడే వందలాది మంది వైరస్‌తో పోరాడి చనిపోయారు. అయితే కానర్ రీడ్ అనే బ్రిటీష్‌కు చెందిన టీచర్ వుహన్‌లోనే ఉంటున్నారు. రెండునెలల క్రితం వైరస్ లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. అయితే అందరిలా అతను కూడా భయపడ్డారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికి గురవడంతో బ్రిత్ ఆనలైజర్ కూడా పెట్టుకున్నారు. రెండు వారాలు ఆస్పత్రిలో ఉన్నారు.
Recommended Video

యాంటి బయోటిక్స్ వద్దు..
వైద్యులు యాంటి బయోటిక్స్ వాడమని కోరితే సున్నితంగా తిరస్కరించారు. తన సొంత మందు తీసుకోవడం ప్రారంభించారు. హాట్ విస్కీ, తేనేను తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది తన వైరస్ క్రమంగా తగ్గిందని చెప్తున్నారు. లిక్కర్‌తో తాను వైరస్‌ను జయించానని పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ వల్ల ఇప్పటికే 500 మంది వరకు మృతిచెందిన సంగతి తెలిసిందే. కానీ బ్రిటీష్ టీచర్ మాత్రం తన సొంత వైద్యంతో తగ్గిందని చెప్తుడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

డెవిల్స్ టౌన్
తాను వుహన్‌లో మూడేళ్లుగా నివసిస్తున్నానని కానర్ పేర్కొన్నారు. వైరస్ బారిన పడి సిటీ దెయ్యాల పట్టణంగా మారిందని పేర్కొన్నారు. వైరస్ ప్రబలడంతో మాస్క్ లేకుండా బయటకొస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని వివరించారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్

Click it and Unblock the Notifications