ఎయిడ్స్ ఉన్న విషయం దాచి..: ఐదుగురు జీవితాలు నాశనం, చివరికి జీవితఖైదు
లండన్: ఎయిడ్స్ వ్యాధి ఉన్న డరైల్ రోవ్(27) అనే ఓ యువకుడు.. ఉద్దేశపూర్వకంగా మరో 10మందికి దాన్ని అంటించాడు. ఓ 'గే' డేటింగ్ యాప్ ద్వారా ఐదుగురు పురుషులతో లైంగిక సంబంధాలు కొనసాగించి వారికి కూడా హెచ్ఐవి అంటించాడు. నిర్దాక్షిణ్యంగా పలువురి జీవితాలను నాశనం చేసినందుకు గాను కోర్టు అతనికి జీవితఖైదు విధించింది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిగ్‌టోన్‌కు చెందిన డరైల్ రోవ్ ఓ ప్రముఖ కంపెనీలో హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేస్తున్నాడు. విచ్చలవిడి తిరుగుళ్లకు అలవాటుపడిన ఇతనికి.. 2015లొ ఎయిడ్స్ సోకింది. అయినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి పలువురు యువకులతో సురక్షితం కాని లైంగిక చర్యల్లో పాల్గొన్నాడు.

అతనికి ఎయిడ్స్ ఉందన్న విషయం తెలియని ఆ కుర్రాళ్లు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా శృంగారంలో పాల్గొనడంతో వారికి కూడా హెచ్ఐవి సోకింది. చేసిందంతా చేశాక.. 'నాకు హెచ్ఐవి ఉందోచ్..' అంటూ వారికి మెసేజ్ లు పెట్టాడు డరైల్. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు అతని ఆటలకు చెక్ పడింది. విచారణలో అతను వాస్తవాలు అంగీకరించడంతో కోర్టు అతనికి 12ఏళ్ల జైలు శిక్ష విధించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications