వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ బేల్‌పూరీ ఇంగ్లాండ్‌లో....ఎవరు అమ్ముతున్నారో చూడండీ... (వీడియో)

|
Google Oneindia TeluguNews

సాధరణంగా విదేశీ వంటకాలను , తినుబండారాలను భారతదేశంలో అమ్ముతుంటారు. కాని భారత దేశానికి సంబంధించిన తినుబండారాలను మాత్రం విదేశాల్లో అమ్మడం చాల అరుదుగా కనిపిస్తుంది. అవి స్ట్ర్రీట్ ఫుడ్ అయితే ఇంకా కష్టం, కాని ఇంగ్లాండ్‌లో మాత్రం భారత దేశ వీధుల్లో లభించే బేల్‌పూరిని ఓ బ్రిటిషియన్ అమ్ముతున్నాడు. అది కూడ క్రికేట్ స్టేడియం ముందు అమ్ముతున్న వీడీయో ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. ఇక వీడియోను నటుడు అమితాబ్‌బచ్ఛన్ కూడ లైక్ చేయడంతో మరింతగా నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ అభిమానులు విదేశాలకు వెళుతుంటారు. దీంతో వారికి ఇష్టమైన వంటకాలు తినుబండాలను అందించేందుకు పలు కంపనీలు పోటి పడుతుంటాయి. కానీ స్ట్ట్రీట్ ఫుడ్ మాత్రం అందించవు.. ఈనేపథ్యంలోనే ఇటివల ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్ర్రేలియా, ఇండియా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.. దీంతో ఆ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లిన భారతీయులకు ఒక అశ్యర్యకరమైన విషయం గమనించారు. క్రికేట్ మ్యాచ్ జరిగిన ఓవల్ స్టేడియం ముందు అంగూస్ డెనూన్ అనే బ్రిటిష్ జాతీయుడు ఇండియా వీధుల్లో లభించే బేల్‌పూరీ అమ్ముతూ కనిపించాడు. దీంతో మ్యాచ్ చూడడానికి వెళ్లిన భారతీయులు అశ్యర్యానికి గురయ్యారు.

British man making bhelpuri outside oval during Indias match against Australia

ఈనేపథ్యంలోనే బేల్‌పూరీ తయారీని ఎక్కడ నేర్చుకున్నావని అడిగితే కలకత్తాలో అని చెప్పాడు.దీంతో బేల్‌పూరీ చేస్తున్న వ్యక్తిని వారు ప్రశంశలతో ముంచేత్తారు. దీంతో బేల్‌పూరీ తయారీని కోల్‌కతాలోని ఓ మాస్టర్ వద్ద నేర్చుకున్నానని అందుకు అంతా ఫాస్ట్ అందించగల్గుతున్నాని చెప్పాడు.

English summary
Cricket fans attending India's World Cup match against Australia recently were left impressed with a British man named Angus Denoon, nailing the art of making the Indian classic street food
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X