బ్రెగ్జిట్ వైఫల్యం... రాజీనామ చేయనున్న బ్రిటన్ ప్రధాని థెరీసా మే
బ్రెగ్జిట్ ఒప్పందంలో స్వంతపార్టీ ఎంపీల మద్దతు కూడగట్టలేక పోయిన బ్రిటన్ ప్రధాని థేరిసా మే ఎట్టకేలకు రాజీనామాకు సిద్దమయ్యారు. జూన్ 7న తాను కన్సర్వేటీవ్ పార్టీ అధినేత పదవికి రాజీనామ చేస్తున్నట్టు ఆమే ప్రకటించారు. కాగా కోత్త నాయకత్వాన్ని ఎన్నుకునే వరకు ప్రధానిగా కొనసాగుతానని ఆమే ప్రకటించారు.
ఈయులో బ్రెగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాణం పెట్టిన నేపథ్యంలో కన్సర్వేటివ్ మరియు యూనియస్ట్ పార్టీ నేతలు ఆమే రాజీనామపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమే రాజీనామ చేస్తారని గత కొత్తకాలంగా చేస్తారని ప్రచారం జరగింది. ఈనేపథ్యంలోనే ఆమే రాజీనామ చేసినట్టు తెలుస్తోంది.

ఈయూ నుండి బయటకు రావాలంటూ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు వీగిపోయింది. దీంతో కన్సర్వేటీవ్ పార్టీ సభ్యులే థెరిసా మే కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కాగా బ్రెగ్జిట్ గడవు ఆక్టోబర్ 31వరకు పొడగించిన నేపథ్యంలో ఈయూతో ఒక అంగీకారానికి రాలేని పరిస్థితుల్లో ఆమే రాజీనామాకు ఒత్తిడి తెస్తున్నారు. ఈయు నుండి వైదొలగాన్న ప్రతిపాదనకు 2106లోనే చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజల నుండి మద్దతు లభించింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications