ద నోట్ బుక్ చూసి చర్చి వద్ద అన్నాచెల్లెళ్లు సెక్స్
ఎఫింగామ్ కౌంటీ: అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఎఫింగ్‌హామ్ కౌంటీలో అన్నాచెల్లెళ్లు చర్చి వద్ద సెక్స్ చేసుకున్నందుకు పోలీసులు అరెస్టు చేశారు. దన నోట్ బుక్ అనే సినిమా చూసిన తర్వాత వారిద్దరు శారరీకంగా కలుసుకున్నారు. ట్రైలర్‌లో మూడు సార్లు సెక్స్‌లో పాల్గొన్నారు.
రక్తసంబంధీకులైన క్రిస్టఫర్ బుక్నర్ (20), ఆమె సోదరుడు టిమోతీ సవోయ్ (25) శృంగార క్రీడ సాగించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపారు. గత మంగళవారంనాడు ఈ సంఘటన జరిగింది.

అన్నాచెల్లెళ్లు ఏడ్చేసి, తమ నేరాన్ని అధికారుల ముందు అంగీకరించినట్లు వార్తాకథనాలు వచ్చాయి. తెల్లవారుజామున ఓ వ్యక్తి పోలీసులను వారి గురించి అప్రమత్తం చేశాడు. నేరం చేయడానికి వచ్చారనే ఉద్దేశంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు.
తాను, తన సోదరి ఇంటికి వెళ్తున్నామని సవోయ్ ముందు చెప్పాడు. అయితే, బాప్టిస్ట్ చర్చి వెలుపల తాము శృంగారంలో పాల్గొన్నట్లు తర్వాత చెప్పాడు. ద నోట్ బుక్ అనే సినిమా 2004 వచ్చిన రోమాంటిక్ సినిమా. ఇందులో రైయాన్ గోస్లింగ్, రాచెల్ మెక్‌ఆడమ్స్ నటించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications