బ్రస్సెల్స్ పేలుళ్ల అనుమానితులు వీరే, 'బాధ్యత మాదే'

బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో మంగళవారం ఉదయం జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 34 మంది చనిపోగా వంద మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. రాజధాని బ్రస్సెల్స్‌లో జావెంటమ్ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళవారం రెండు భారీ పేలుళ్లతో దద్దరిల్లింది.

విమానాశ్రయంలోని డిపార్చర్‌ హాల్‌లో అమెరికా ఎయిర్‌లైన్స్‌ డెస్క్‌ సమీపంలో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ జంట పేలుళ్లలో 13 మందికిపైగా మృతి చెందగా 20 మందికిపైగా గాయపడ్డారు. ఆ తర్వాత మెట్రో స్టేషన్ వద్ద జరిగిన మోర పేలుడులో 15 మందికి పైగా మృత్యువాత పడగా, 60 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ జంట బాంబు పేలుళ్లకు సంబంధించిన అనుమానితుల ఫోటోలను బ్రస్సెల్స్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. మరోవైపు బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఐసిస్ ఉగ్రవాది, ప్యారిస్‌లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్‌ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

బాంబు పేలుళ్ల ఘటన అనంతరం బ్రెస్సెల్స్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. నగరం మొత్తం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ప్యారిస్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు నజీమ్, మహ్మద్ అబ్‌రిని ఈ దాడికి తెగబడ్డారని అనుమానిస్తున్నారు.

 బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లు: అనుమానితుల ఫోటోలు విడుదల

బ్రస్సెల్స్ పేలుళ్లు: అనుమానితులు వీరే, 'బాధ్యత మాదే'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+