టాప్‌లెస్‌గా ఉన్న యువతి, సన్యాసి: ఫోటోపై ఆగ్రహం
బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఓ సన్యాసి తీరు వివాదాస్పదమైంది. ఓ థెరపీలో భాగంగా ఓ మహిళ యొక్క వక్షోజాలను పట్టుకున్నందుకు వివాదాస్పదమైందని తెలుస్తోంది. చికిత్సలో భాగంగా అతను వాటిని తాకవద్దనేది ఉన్న నిబంధన ఉందని తెలుస్తోంది.
అయితే, టాప్ లెస్‌గా (పైభాగంలో దుస్తులు లేని మహిళ) మహిళకు చెందిన రొమ్ము బాగాన్ని ఓ సన్యాసి పట్టుకుంటున్నట్లుగా ఉంది. దీని పైన పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.

మరోవైపు, పురుషుల ఛాతి పైన సందేశం రాస్తున్నాడని, ఆ సమయంలో ఆమె కూడా వచ్చిందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె తనను తాను పురుషుడిగా జన్మించినట్లు చెప్పిందని చెప్పారని తెలుస్తోంది. కాగా, ఫేస్బుక్లో ఈ ఇమేజ్ పోస్ట్ చేశారు. దీని పైన చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications