పొట్టి దుస్తులతో వచ్చిందని విమానం ఎక్కనివ్వలేదు
వాషింగ్టన్: ప్రముఖ డ్యాన్సర్ మెక్ మప్సీన్ పొట్టి దుస్తులతో వచ్చిందని ఆరోపిస్తూ విమానంలోకి అనుమతించలేదు. ఈ ఘటన పైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ లైన్స్ అధికారుల తీరు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది.
డ్యాన్సర్ మెక్ పొట్టి దుస్తులతో వచ్చిందని చెప్పి జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ అధికారులు విమానం ఎక్కేందుకు అనుమతించ లేదు. ఇది తెలియడంతో నెటిజన్ల నుంచి ఆమెకు మద్దతుగా లభించింది. అమెరికాలోని మెసాచుసెట్స్లోని లోగాన్ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.

దీంతో ఆమె అప్పటికప్పుడు తన దుస్తులను మార్చుకుని వచ్చిన తర్వాతే విమానంలోకి వచ్చేందుకు అనుమతి లభించింది. ఈ విషయం మీద అధికారుల తీరుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యూటీ సాలిడారిటీ, బ్యూటీ షార్ట్ సపోర్ట్ పేరిట హాష్ ట్యాగ్స్ పెట్టి సోషల్ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో విమానయాన సంస్థ తగ్గింది. క్షమాపణలు చెబుతూ 162 డాలర్ల క్రెడిట్ ఆఫర్ ఇచ్చింది.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!












Click it and Unblock the Notifications