వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నెపిల్లల కోసం బిజినెస్‌మెన్, సెక్స్‌కు నో అంటే న్యూడ్ ఫోటోలతో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా దేశంలో కొందరు వ్యాపారవేత్తలు కన్నెపిల్లల్ని కనుక్కునేందుకు మూడు లక్షల డాలర్లు ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.

కొందరు అధికారులకు వారిని ఎరగా వేసేందుకు కన్నె పిల్లలను కనుక్కునేందుకు వేరే విద్యార్థినులకు వారు అంతమొత్తాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

కన్నెపిల్లల్ని గుర్తించాలని షాంగ్జీ ప్రావీన్స్‌లోని ఓ పాఠశాల విద్యార్థినులకు ఆ డబ్బును ఇచ్చారు. అధికారులకు వారిని బహుమతిగా ఇచ్చేందుకట.

బిజినెస్‌మెన్

బిజినెస్‌మెన్

ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న పలువురు మహిళలు వేధింపులకు గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. వారు 11వ తరగతి అమ్మాయిలకు డబ్బులు ఇచ్చారు.

బిజినెస్‌మెన్

బిజినెస్‌మెన్

అధికారులతో సెక్స్‌కు అంగీకరించాలని పదో తరగతి విద్యార్థినుల పైన వారు ఒత్తిడి తెచ్చారట. ఇందుకు సంబంధించి ఆరుగురు సీనియర్ గర్ల్స్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

బిజినెస్‌మెన్

బిజినెస్‌మెన్

ఈ విషయమై ఏడుగురు సీనియర్ గర్ల్స్ ఐదుగురు జూనియర్లను కొట్టారు. వారి న్యూడ్ ఫోటోలు తీసుకొని, బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారు.

 బిజినెస్‌మెన్

బిజినెస్‌మెన్

ఈ ఘటనలో ఇద్దరు జూనియర్ అమ్మాయిల కర్ణబేరిలు దెబ్బతిన్నాయి. స్థానిక టెలివిజన్ చానళ్లు అమ్మాయిలకు అయిన గాయాలను చూపించాయి. అఫీషియల్స్‌తో సెక్స్‌కు అంగీకరించనందునే వారిని కొట్టారని ఆరోపిస్తున్నారు.

బిజినెస్‌మెన్

బిజినెస్‌మెన్

అధికారుల కోసం కన్నె పిల్లలను చూసి పెట్టేందుకు ఓ సీనియర్ గర్ల్‌కు లక్షా తొంబైమూడువేల డాలర్లు, మరో సీనియర్ అమ్మాయికి లక్షా ఇరవై ఎనిమిదివేల డాలర్లు ఇచ్చారట.

English summary
businessmen paid 300,000 to students to find virgins for officials
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X