ట్రంప్‌కు చుక్కెదురు: ఓటింగ్ సరిగా జరగలేదనడం తప్పు, పిటిషన్ తిరస్కరణ
అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాలపై డొనాల్డ్ ట్రంప్ రాజీలేని పోరాటం చేస్తున్నారు. కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్ర ఫలితాలపై ట్రంప్ ఫైట్ చేస్తున్నారు. ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం తిరస్కరించింది. ట్రంప్ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఫలితాలను నిలిపివేయాలనే పిటిషన్‌ను డిస్ క్వాలిఫై చేసింది.
నవంబర్ 3వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించి అవకతవకలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని.. కోర్టులపై కామెంట్ చేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే దిగువ కోర్టు మాత్రం ట్రంప్ వివక్షను ఎదుర్కొన్నారని కోర్టు తెలిపింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత దాదాపు 20కి పైగా కోర్టుల్లో ట్రంప్ పిటిషన్ దాఖలు చేశారు. బిడెన్ విజయాన్ని అంగీకరించలేదు. ఈ ఎన్నిక మోసం అని అభివర్ణించారు. ఇప్పుడే కాదు గత వారం కూడా ఇలాంటి అభియోగాలకు సంబంధించి పెన్సిల్వేనియా కోర్టు కూడా పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే గత మంగళవారం పెన్సిల్వేనియాలో బిడెన్ విజయం సాధించారని ధృవీకరించిన సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ మాత్రం రాజీలేకుండా పోరాటం చేస్తున్నారు. అయితే ఇవాళ మరొసారి చుక్కెదురు కావడం విశేషం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications