అవాక్కయ్యారు: పట్టపగలు నగ్నంగా సెక్స్ (వీడియో)
సౌత్ యార్క్‌షైర్: అభివృద్ధి దేశాలైన బ్రిటన్, అమెరికాల్లోని ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. ఎంతలా అంటే అక్కడ పట్టపగలు శృంగారం చేసినా ఎవరూ అడ్డు చెప్పలేనంతగా. తాజాగా ఇంగ్లాండ్‌లోని సౌత్ యార్క్ షైర్‌లో పట్టపగలు అందరూ చూస్తుండగా ఇద్దరు వివస్త్రలుగా సెక్స్‌లో పాల్గొన్నారు.
సభ్యతను వదిలేసి పట్టపగలే వారిద్దరూ శృంగారంలో పాల్గొనడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు వీరిద్దరూ శృంగారంలో పాల్గొంది ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వందల సంఖ్యలో విద్యార్ధులున్న ఓ పాఠశాలకు అత్యంత సమీపంలో వీరిద్దరూ రాసలీలలో మునిగిపోయారు.
మద్యాహ్నా సమయంలో సూర్యుడు నెడి నెత్తిమీద ఉన్న సమయంలో రోడ్డుపక్కనే అందరూ చూస్తుండగా సెక్స్ కార్యకలాపాల్లో మునిగిపోయారు. అందరినీ అవాక్కకు గురి చేసిన ఈ సంఘటన సౌత్ యార్క్ షైర్ లోగల డోంకాస్టర్ కాలేజీకి సమీపంలో చోటు చేసుకుంది.

అక్కడ ఉన్న క్యాష్ అండ్ క్యారీ డిపోట్ వెనుక భాగంలో పక్కనే కాలేజీ ఉండగా వందల మంది విద్యార్థులు కళ్లొప్పగించి చూస్తుండగా వారు తమ శృంగారం ప్రపంచంలోకి వెళ్లిపోయారు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా నీలిచిత్రాల్లో మాదిరిగా సెక్స్‌లో పాల్గొన్నారు.
ఈ శృంగార సన్నివేశాన్ని వీడియో తీసిన కొంతమంది 'ఓన్లీ ఇన్ డోంకాస్టర్' అనే పేరుతో ఆన్‌లైన్‌లో పెట్టడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది పెద్ద దుమారం రేపుతోంది. ఈ వీడియో నిడివి మొత్తం 90 సెకన్లుగా ఉంది. గత సెప్టెంబర్‌లో యార్క్ షైర్ పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో శృంగారాన్ని నిషేధించారు.
అయినా సరే తాజాగా ఈ సంఘటన జరగడం విశేషం. 2010 నుంచి ఇప్పటి వరకు మొత్తం 48 ఫిర్యాదులు అందగా, అందులో 17 మందిపై అక్కడి పోలీసులు చర్యలు తీసుకున్నారు. తాజా వీడియోపై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.
అసలు వాళ్లు మనుషులా? అలా ప్రపంచాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పక్కనే చేపలు పట్టే లేక్ ఉందని, అక్కడికి ఎంతోమంది వస్తుంటారని అదే విధంగా ఆఫీసు వర్కర్లు, పాదచారులు ఇలా చాలా మంది వస్తుంటారని అలా అందరి ముందు ఇలా సెక్స్‌లో పాల్గొనడంపై నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications