Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కట్టేసి చెఫ్‌పై రేప్, ఓరల్ సెక్స్‌: మూత్ర విసర్జన

పైస్లే: స్కాట్లాండ్‌లో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఓ హెయిర్ డ్రెస్సర్ మేల్ చెఫ్‌పై అత్యాచారం చేశాడు. బలవంతంగా ఓరల్ సెక్స్‌కు బలవంత పెట్టి ఆ పని చేయించుకున్నాడు. స్కాట్లాండులోని పైస్లేలో గల బాధితుడి నివాసంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది.

మిర్రర్ వార్తాకథనంతో పాటు ఇతర ఆంగ్ల మీడియా వార్తాకథనాల ప్రకారం - బాధితుడు ఏడు గంటల పాటు నిందితుడి చేతిలో భయంకరమైన స్థితిని అనుభవించాడు. నిందితుడు జోసెఫ్ ఓరెల్లీ బాధితుడిని పడకకు కట్టేసి అతనిపై అత్యాచారం చేశాడు. అతని వెంట్రుకలను కత్తిరించి, నోట్లో కుక్కాడు.

బాధితుడిపై మూత్ర విసర్జన చేశాడు. అత్యాచారం చేసి, కొట్టిన తర్వాత బాధితుడిని అతను దోచుకున్నాడు. గ్లాస్గో సెంట్రల్ స్టేషన్‌లో బాధితుడిని ఓరెల్లీ చూసి ఇంటి వద్ద దింపుతానని చెప్పాడు. పైస్లేలో బాధితుడు ఒంటరిగా నివసిస్తున్నట్లు గుర్తించి మంచిగా నటిస్తూ అక్కడే ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు.

Chef raped, tortured and urinated on by sex beast in UK

షేరింగ్ టాక్సీలో బాధితుడి ఇంటికి వెళ్లి మద్యం సేవించారు. ఎక్కువ సేపు ఓరెల్లీ తన నివాసంలో ఉంటాడని అనుకోలేదని బాధితుడు చెప్పాడు. అతను గే అని తెలుసుకుని ఓరెల్లీ దాడికి తెగబడ్డాడు. దాంతో తన ప్యాంట్ విప్పి ఓరల్ సెక్స్‌కు పురికొల్పాడు.

ఆ తర్వాత బాధితుడిని చిత్రహింసలు పెట్టాడు. టీవీ కేబుల్‌కో మంచానికి కట్టేసి, నగదూ కార్డులూ దోచుకుని నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అద్దె వసూలు చేసుకోవడానికి వచ్చిన ఇంటి యజమాని కట్లు విప్పాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+