మైనర్ బాలికపై అత్యాచారం
అమెరికాలో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకొన్న మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో షాకింగ్ వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
చికాగో:అమెరికాలో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకొన్న మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో షాకింగ్ వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
ఇంట్లో నుండి షాపింగ్ మాల్ కు వెళ్ళిన 15 ఏళ్ళ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి దుండగులు ఈ అకృత్యానికి పాల్పడ్డారు.గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డవారిలో మైనర్లు కూడ ఉన్నారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడడానికి కొన్నిరోజుల ముందే ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒప్పుకొన్నారు.చైల్డ్ ఫోర్నోగ్రఫీ, లైంగిక వేధింపులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
బాలికపై గ్యాంగ్ రేపు జరిగినట్టు అసిస్టెంట్ స్టేట్ అటార్నీ మహాగార్గ్ నర్ వెల్లడించారు. బాలికపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు.ఆమె తప్పించుకొనే ప్రయత్నిస్తే కుక్కను వదలివేశారని బాధితురాలు తెలిపింది.
అత్యాచారానికి పాల్పడే సమయంలో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టారని, దాదాపు నలభైమంది ఈ వీడియో చూశారని , అయితే ఏ ఒక్కరూ కూడ ఫిర్యాదు చేయలేదని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications