వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆలోచన విడిచిపెట్టాలి: అమెరికాపై చైనా గుర్రు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: అణ్వాయుధాల ప్రయోగాల విషయంలో అమెరికా చేసిన హెచ్చరికలను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ప్రచ్ఛన్న యుద్ధం అనే ఆలోచనా విధానాన్ని అమెరికా విడిచి పెట్టాలని హితవు పలికింది. అమెరికా అణ్వస్త్ర వ్యూహ సమీక్షపై చైనా రక్షణశాఖ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.

భద్రతా పరమైన అంశాల కోసం మాత్రమే కొద్దిస్థాయిలో అణ్వస్త్రాలు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతకుముందు, అణ్వాయుధ ప్రయోగాల విషయంలో బీజింగ్‌ పరిమితులు పాటించాలని, ఆసియా ప్రాంతంలో ప్రయోజనాలను పొందేందుకు అణ్వాయుధాలను ప్రయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా రష్యా, చైనా దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది.

China accuses U.S. of disrespect after Latin America comments

అమెరికా, దాని మిత్ర దేశాలపై ఎటువంటి అణు ప్రయోగాలు జరిపినా, అణ్వస్త్రాలు ఉగ్రవాదులకు దక్కేలా చేసినా సహించబోమని అందుకు ఆయా దేశాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శనివారం అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చైనా స్పందించింది.

English summary
China accused the United States of disrespecting Latin America after U.S. Secretary of State Rex Tillerson warned countries in the region against excessive reliance on economic ties with China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X