కిమ్ జాంగ్ ఉన్ మర్డర్ ప్లాన్ పత్రాలు ఉత్తర కొరియా చేతికి

ఉత్తర కొరియా గతంలో చేసిన భారీ సైబర్ దాడి తాజాగా వెలుగు చూసింది. దక్షిణ కొరియాకు చెందిన కీలక రహస్యాలను ఈ దాడిలో ఉత్తర కొరియా చేజిక్కించుకుంది.

ప్యోంగ్‌యాంగ్: ఉత్తర కొరియా గతంలో చేసిన భారీ సైబర్ దాడి తాజాగా వెలుగు చూసింది. దక్షిణ కొరియాకు చెందిన కీలక రహస్యాలను ఈ దాడిలో ఉత్తర కొరియా చేజిక్కించుకుంది.

వీటిలో కిమ్‌ మర్డర్‌ ప్లాన్ కూడా ఉన్నట్లు సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌‌లో కథనం వచ్చింది. వీటితో పాటు దక్షిణ కొరియా యుద్ధనౌకల బ్లూప్రింట్లు ఉత్తర కొరియా చేతికి చిక్కాయి.

China Breaks Up Plot to Kill Kim Jong Un's Nephew, Report Says

ప్రపంచంలోనే అతిపెద్ద నౌకల నిర్మాణ కంపెనీ డేవూ షిప్‌ బిల్డింగ్‌, మారియన్‌ ఇంజినీరింగ్‌లకు చెందిన 40,000 పత్రాలు ఉత్తర కొరియా చేజిక్కించుకుంది. ఇందులో అరవై పత్రాలు కీలకం.

ఉత్తర కొరియా క్షిపణులతో తొలుత దాడి చేస్తే ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియజేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి. కిమ్‌ను మట్టు పెట్టేందుకు అమెరికా - దక్షిణ కొరియాలు వేసిన ప్లాన్‌ను కూడా హ్యాకింగ్ ద్వారా లభించిన పత్రాల్లో గుర్తించారు. మరోవైపు హ్యాకింగ్ ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+