వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్: పాక్‌ను వెనుకేసుకొచ్చిన చైనా

ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌కు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంపై చైనా స్పందించింది. చైనా.. పాకిస్తాన్‌కు అండగా నిలిచింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌కు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంపై చైనా స్పందించింది. చైనా.. పాకిస్తాన్‌కు అండగా నిలిచింది.

పాకిస్తాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్, భారత్‌పై ఇలాపాకిస్తాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్, భారత్‌పై ఇలా

ఉగ్ర‌వాదాన్ని మ‌ట్టుపెట్ట‌డంలో పాకిస్థాన్ గొప్ప త్యాగాలు చేసిందని, ఇత‌ర దేశాల‌తో పోల్చితే ఆ విష‌యంలో పాకిస్థాన్ ఎప్పుడూ ముందే ఉందని చైనా విదేశాంగ ప్ర‌తినిధి హువా చున్యింగ్ అన్నారు.

China defends Pakistan after Trump criticism

ఉగ్ర‌వాదాన్ని, దానికి కొమ్ముకాస్తున్న దేశాల‌ను నాశ‌నం చేయ‌డానికి ఎంత పెద్ద యుద్ధానికి దిగ‌డానికైనా అమెరికా సిద్ధ‌మేనంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె పైవిధంగా స్పందించారు.

తీవ్రవాదాన్ని మ‌ట్టుపెట్ట‌డంలో పాకిస్థాన్ త‌న‌వంతు కృషిచేస్తోంద‌ని చైనా వెన‌కేసుకొచ్చింది. ఉగ్ర‌వాదాన్ని నిర్మూలించ‌డానికి పాకిస్థాన్‌, అమెరికా ఒప్పందం చేసుకోవ‌డం చాలా సంతోష‌క‌రమని పేర్కొంది. వీరి ఒప్పందం ఆఫ్ఘ‌నిస్తాన్ దేశానికి మంచి రోజుల‌ను తీసుకొస్తుంద‌ని భావిస్తున్నామని హువా చున్యింగ్ తెలిపారు.

English summary
China defended its ally Pakistan on Tuesday after the US President Donald Trump said the United States could no longer be silent about Pakistan’s “safe havens” for militants and warned it had much to lose by continuing to “harbour terrorists”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X