చైనా మొదటి క్వాంటం శాటిలైట్ రెడి !
బీజింగ్: చైనా మొదటి క్వాంటం ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు చేస్తుంది. దేశంలోని తొలి క్వాంటం ఉపగ్రహ ప్రయోగానికి దాదాపు సిద్దం అయ్యామని అక్కడి ఇంజనీర్లు వెల్లడించారు.
ఇప్పటికే ఉపగ్రహ వాహక రాకెట్ ను ఉపగ్రహంలోకి లోడ్ చేసినట్లు ప్రధాన డిజైనర్ ఝూ ఝెన్నియా తెలిపారు. నాలుగు రోజుల క్రితం నాలుగోసారి లాంచ్ సైట్ లో ప్రయోగ వ్యవస్థ, తనిఖీలు నిర్వహించామని శాస్త్రవేత్తలు ఓ ప్రకటనలో తెలిపారు.

గత నెల జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ సరఫరా చేసిన తరువాత స్పేస్ శాస్త్రవేత్తలు 20 రోజుల పాటు సుదీర్ఘ శాటిలైట్ పరిక్షలు జరిపినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications