ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకోండి: చైనా ఏవియేషన్ ఆదేశాలు
బీజింగ్: పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఆంగ్లంలోనే మాట్లాడాలని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా (సీఏఏసీ) ఆదేశాలు జారీ చేసినట్లుగా మంగళవారం మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇప్పుడే కాదు.. 2017 నుంచి పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ మధ్య ఇంగ్లీష్‌లోనే కమ్యూనికేషన్ ఉండాలని ఆదేశించింది.
సాధారణంగా చైనాలో ఇంగ్లీషు వాడకం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో 2017 నుంచి చైనా పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కేవలం ఇంగ్లీషులోనే మాట్లాడుకోవాలని చైనా పౌర విమానయాన సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైనా పైలట్లకు ఇంగ్లీషులో ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు.

అయితే, ఇంగ్లీషు నేర్చుకోవడం వారికి తలకు మించిన భారంగా పరిణమించింది. ఎలా నేర్చుకోవాలో, ఎలా మాట్లాడాలో అర్థంకాక పైలట్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం చైనాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విదేశీ పైలట్లకు ఇంగ్లీషులో సూచనలు ఇస్తుండగా, చైనా పైలట్లకు మాత్రం మాండరిన్ భాషలో చెబుతున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications