వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్లో ముద్దులొద్దు: యువతకు పోలీసుల వార్నింగ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

బీజింగ్: రైల్వే స్టేషన్లు, సబ్ వే‌లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని చైనా పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవలే ఓ యువ జంట ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని శేన్‌యాంగ్ నగరంలో రైలులో ముద్దు పెట్టుకున్నారు.

ఇప్పడు ఆ వీడియో ఇంటర్నెట్‌ల్ హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోపై చైనా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తాజాగా మంగళవారం హెచ్చరించారు.

China police warn commuters against kissing in subways

పోలీసులకు సంబంధించిన స్ధానిక పత్రికకు సంబంధించిన వెబ్ వర్షన్‌లో వారి ఫోటోని ప్రచురించి బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పనులు చేస్తే పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు? అని హెచ్చరించింది. యువ జంట ముద్దు సన్నివేశాన్ని పోలీసులతో పాటు నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ చుట్టూ పక్కల పరిసరాల్లో చిన్న పిల్లలు ఏమైపోవాలంటూ ఆ యువ జంటను ప్రశ్నించారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి చర్యలు మంచిది కాదని విమర్శించారు.

English summary
Chinese police have warned commuters against kissing and getting intimate in the subway as they probed a video of a young couple kissing in a train that evoked strong public reaction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X