సరిహద్దులో చైనా విన్యాసాలు: 'భారత్‌ను బెదరగొట్టేందుకే'
డోక్లామ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, వెస్ట్రన్ థియేటర్ ఆర్మీ లైవ్ డ్రిల్ ఎక్సర్ సైజులను చేపట్టింది.
బీజింగ్: డోక్లామ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, వెస్ట్రన్ థియేటర్ ఆర్మీ లైవ్ డ్రిల్ ఎక్సర్ సైజులను చేపట్టింది.

చైనా విన్యాసాలు
చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్, ప్రభుత్వ రంగ చైనా సెంట్రల్ టెలివిజన్‌లు ప్రచురించిన వార్తలు, చూపిన విజువల్స్ ప్రకారం, 10 పీఎల్ఏ యూనిట్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. యుద్ధ విమానాలు, సాయుధులైన జవాన్లు ఈ డ్రిల్స్ చేస్తున్నాయి.

డొక్లాంకు ఎంత దూరమో చెప్పలేదు
అయితే, ఈ విన్యాసాలు డోక్లామ్‌కు ఎంత దూరంలో నిర్వహిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఐదు నిమిషాల నిడివివున్న వీడియోలో భూమిపై ఉన్న టార్గెట్లను ఫైటర్ చాపర్లు పేల్చి వేస్తున్న దృశ్యాలున్నాయి.
భారత్‌ను బెదరగొట్టేందుకే
డొక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌ను బెదరగొట్టేందుకే చైనా ఈ సైనిక విన్యాసాలు నిర్వహించినట్లు రక్షణ రంగం నిపుణిడిని ఉటంకిస్తూ ఆ పత్రిక చెప్పుకొచ్చింది.

డొక్లాం ఉద్రిక్తత
కాగా, డోక్లామ్ తమదేనని, ఇక్కడ భారత దళాలు తిష్ట వేసుకుని కూర్చున్నాయని చైనా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గడచిన జూలైలోనూ పీఎల్ఏ సైన్యం ఇదే తరహా లైవ్ ఎక్సర్ సైజులను టిబెట్ సరిహద్దుల్లో చేపట్టింది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications