వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళపై రేప్, హత్య: విద్యార్థికి చైనాలో ఉరిశిక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: చైనాలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఓ విద్యార్థికి ఉరిశిక్ష అమలైంది. 2013 జూన్‌ 10న వాంగ్‌ అనే విద్యార్థి, సెల్‌ఫోన్‌ దొంగిలించాలని పక్కనున్న విశ్వవిద్యాలయానికి వెళ్లాడు.

అధ్యాపకుడిలా నటిస్తూ విద్యార్థులంతా భవనాన్ని త్వరగా ఖాళీ చేయాలని, దీన్ని మూసివేస్తున్నారని ప్రకటించాడు. అనంతరం ఓ గదిలోకి వెళ్లగా తనకు ఓ మహిళ కనిపించింది. ఆమె దగ్గర సెల్‌ఫోన్‌ లాక్కొని అత్యాచారం చేసిన వాంగ్‌ ఆమె పోలీసులకు చెబుతుందన్న భయంతో ఓ కత్తెరతో 160 పోట్లు పొడిచి హత్య చేశాడు.

Chinese student, who raped and killed woman, executed

సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. గత శనివారం చైనా కోర్టు అతడికి మరణశిక్ష అమలు చేసింది. ఆ విద్యార్థిని సోమవారం ఉరి తీసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను 160 సార్లు కత్తితో పొడిచాడు.

అత్యాచారం విషయాన్ని పోలీసులకు చెబుతుందనే భయంతో అతను కత్తులతో విద్యార్థిని ఆమెను విచక్షణారహితంగా పొడిచాడు.

English summary
A college student in China who raped and killed a woman by stabbing her 160 times with a pair of scissors has been executed, media reported on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X