బార్‌లో బర్త్ డే పార్టీ: మద్యం మత్తులో రోడ్డుపైనే సెక్స్ చేసుకున్నారు
బీజింగ్: చైనాకు చెందిన ఇద్దరు విద్యార్థినీ విద్యార్థులు మద్యం మత్తులో రోడ్డుపైనే శృంగారంలో పాల్గొన్నారు. ఈ ఘటన హాంగ్‌కాంగ్ పాలిటెక్నిక్ యునివర్సిటీ సమీపంలో చోటు చేసుకుంది. దాదాపు 45 నిమిషాల తర్వాత వారిని పోలీసులు గమనించారు.
వివరాల్లోకి వెళితే.. మంగోలియాకు చెందిన నింగ్ డాంగ్(19) అనే విద్యార్థి యూనివర్సిటీకి సమీపంలోని ఓ బార్‌లో తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నాడు. ఆ తర్వాత బయటికి వచ్చిన అతనికి ఓ గుర్తుతెలియని యువతి కలిసింది.

మద్యం మత్తులో వున్న ఇద్దరూ వారివారి ఇళ్లకు కలిసే బయల్దేరారు. అయితే మార్గమధ్యలో రోడ్డుపక్కనే ఆగిన అక్కడే పడుకొని శృంగారంలో పాల్గొన్నారు. కాగా, ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి ఆన్‌లైన్ పోస్ట్ చేశారు. కాగా, వారిద్దరూ శృంగారంలో పాల్గొన్న 45 తర్వాత పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
కాగా, తాము వారి వద్దకు వెళ్లే సమయానికి ఆ ఇద్దరు విద్యార్థినీవిద్యార్థులు పూర్తిగా దుస్తులు ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే విద్యార్థినీ ప్యాంటు సరిగా వేసుకోలేకపోయిందని చెప్పారు. తాము అక్కడి చేరుకునే సమయానికి వారు అభ్యంతరక పని చేసినట్లు కనిపించలేదని తెలిపారు. అయితే వారిద్దరూ మద్యం సేవించి ఉన్నారని పోలీసులు తెలిపారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications