వర్సిటీ బ్యాన్: అమ్మాయి, అబ్బాయి తిన్పించుకోవద్దు

బీజింగ్: అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరి చేతిలో మరొకరు చేయి వేయడం, ఒకరికి మరొకరు తినిపించుకోవడాన్ని చైనాలోని ఓ విశ్వవిద్యాలయం నిషేధం విధించింది. చంగ్షా నగరంలోని జిలిన్ కన్‌స్ట్రక్షన్ విశ్వవిద్యాలయం తాజాగా నిబంధనలు విడుదల చేసింది.

అందులో పలు విషయాలను స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయంలో అమ్మాయిలు, అబ్బాయిలు లేదా ప్రేమ జంటలు ఒకరిని మరొకరు చేతులు పట్టుకోవడం, భుజాల చుట్టూ చేతులు వేయడం, క్యాంటీన్లో ఒకరికి మరొకరు తినిపించుకోవడం వంటివి చేయవద్దని నిబంధనలు జారీ చేసింది.

Chinese university bans student couples from holding hands or feeding each other in canteen

విశ్వవిద్యాలయంలోని ప్రేమ జంటలకు ఓ ప్రొఫెసర్ నిబంధనల గురించి వివరిచాడు. విద్యార్థుల ప్రవర్తన సక్రమంగా ఉండాలని, అనాగరికంగా ప్రవర్తించకూడదని ఇలాంటి నిబంధనలు పెట్టినట్లు విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+