వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదులుతున్న బస్సు కిటికీలోంచి దూకేసింది(వీడియో)

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఓ మహిళ కదులుతున్న బస్సులోంచి దిగిపోయింది. అది కూడా కిటికీలోంచి దూకి దిగిపోవడం గమనార్హం. అప్పుడు ఆ బస్సు వేగంగానే వెళుతోంది. అయితే ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సాఫీ దూకేసి వెళ్లిపోయింది. ఈ ఘటన చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. చైనాలోని హెనన్‌ ప్రావిన్స్‌లో సదరు మహిళ బస్సులో ప్రయాణిస్తోంది. చేతిలో ఫోన్‌ని చూసుకుంటూ దిగాల్సిన స్టాప్‌ని గమనించుకోలేదు. ఆ తర్వాత చూసుకుని.. వెంటనే బస్సు కిటికీలో నుంచి దూకేసి వెళ్లిపోయింది.

ఆ సమయంలో బస్సు చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈ ఘటనతో బస్సులో ఉన్న ఇతర ప్రయాణీకులు ఆశ్చర్యానికి గురయ్యారు. బస్సు స్టాప్ వెళ్లిపోతే.. డ్రైవర్‌ని అడిగి అక్కడే దిగిపోవచ్చు కదా? ఇలా దూకడమేంటని అనుకున్నారు.

కాగా, ఇదంతా బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమేరాల్లో రికార్త్డెంది. దీనిని ఎవరో ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా.. లక్షల మంది చూస్తూ షేర్ చేసుకుంటున్నారు.

English summary
CCTV footage from Henan Province in China shows a woman jumping out of the window of a moving bus into a busy road. Somehow, she landed safely and proceeded to go about her business.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X