ఒక్కసారికి పది కోట్ల ఆఫర్: తిరస్కరించిన మోడల్

ఈ విషయానికి సంబంధించిన వివరాలను కూడా ఆమే వివరించారు. ఒక సాయంత్రం తనతో గడపాలని, అందుకు దాదాపు పది కోట్ల రూపాయలు ఇస్తానని తనకు ఒక అరబ్బు యువరాజు నుంచి మెగా ఆఫర్ వచ్చిందని క్లౌడియా షిఫర్ తెలిపింది.
ఆయనకొక్కరే కాదు.. తనకెంతో మంది నుంచి ఇలాంటి ఆఫర్లు చాలా వచ్చాయని ఆమె పేర్కొన్నారు. అంతేగాక తాను చాలా చాలా సిగ్గరినని క్లౌడియా తెలిపారు. చాలా ఆఫర్లు వచ్చినా అరబ్బు యువరాజు నుంచి వచ్చిన ఆఫరే చాలా పెద్దదని క్లౌడియా షిఫర్ తెలిపారు.
ఒక రోజు సాయంత్రం తనతో గడిపి భోజనం చేయాలని, అందుకు సుమారు పది కోట్ల రూపాయలను ఇస్తానని ఆయన ఆఫర్ చేసినట్లు క్లౌడియా షిఫర్ చెప్పారు. అయితే తాను ఆఫర్‌ను తిరస్కరించానని తెలిపారు. అయితే క్లౌడియా షిఫర్ కాదనుకున్న ఈ మెగా ఆఫర్‌ను మరో మోడల్ వెంటనే దక్కించుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications