• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం ఇదేనా?

|

న్యూయార్క్: బెర్ముడా ట్రయాంగిల్... బ్రిటన్ ఇంటర్నేషనల్ వాటర్స్ నుంచి ఫ్లోరిడా తీరంలోని ప్యూర్టోరికా వరకూ విస్తరించిన ప్రదేశం. ఈ ప్రాంతంలోకి వెళ్లిన ఎన్నో నౌకలు అదృశ్యమై పోయాయి. ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు కూడా మాయమయ్యాయి. ఈ ప్రాంతం నుంచి పేలుళ్లు వినిపించడం సర్వ సాధారణం.

అసలిక్కడ ఏముంది? ఏం జరుగుతోంది? పెద్ద పెద్ద నౌకలు మాయం కావడానికి కారణాలు ఏంటన్నది ఎన్నో దశాబ్దాలుగా మానవాళికి రహస్యంగానే మిగిలిపోయింది. కాగా, దీనికి సమాధానాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ ప్రాంతంలో సముద్ర గర్భంగా కిలోమీటరు వెడల్పు, దాదాపు 150 అడుగుల లోతైన క్రేటర్స్ (అగ్ని బిలాలు) ఎన్నో ఉన్నాయని గుర్తించారు. వీటి అడుగు భాగం నుంచి పెద్దఎత్తున మిథేన్ వెలువడుతోందని, దీనికి ఉన్న మండే స్వభావం కారణంగా భారీ పేలుళ్లు జరుగుతున్నాయని గుర్తించారు.

Could underwater crater discovery explain the Bermuda Triangle mystery?

ఒకసారి మిథేన్ మండిపోయిన ప్రాంతంలో ఏర్పడే శూన్యాన్ని పూరించేందుకు సముద్ర జలాలు ఒక్కసారిగా బిలాల్లోకి దుముకుతుండటంతో, ఉపరితలంపై నీటి గుంతలు ఏర్పడి భారీ నౌకలు మునిగిపోతున్నాయని అంచనా వేస్తున్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

విమానాలు కూలిపోవడానికి కూడా ఇదే కారణం కావచ్చని, తమ శోధనతో బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ దాదాపు వీడినట్టేనని చెబుతున్నారు. దీనిపై మరిన్ని సాక్ష్యాల కోసం ఇంకా అధ్యయనం చేయాల్సి వుందని తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Scientists believe they are now a step closer to an answer after the discovery of a series of underwater craters at the bottom of the Barents Sea, off the coast of Norway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more