బాత్ రూంలో బుక్ అయ్యాడు: మైక్రోఫోన్ ఆన్ (వీడియో)
టెక్సాస్: ఎప్పుడు ఎవరు ఎలా బుక్ అయిపోతారనేది ఎవ్వరికి తెలియదు. తీరా జరిగిపోయిన తరువాత నాలుక కరుచుకుని ఎంత పని జరిగిపోయిందని తల పట్టుకుంటారు. సాటి వారికి నవ్వులు తెప్పించినా సదరు బుక్ అయిన వ్యక్తి మాత్రం తలదించుకుని కుంగిపోతాడు.
అలాంటి సంఘటన టెక్సాస్ లో జరిగింది. ప్రజాప్రతినిధి అయిన కౌన్సిలర్ బుక్ అయ్యారు. ఇటివల జార్జిటౌన్ లో మేయర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. దాదాపు అందరు కౌన్సిలర్లు హాజరైనారు. అదే సమయంలో కౌన్సిలర్ రాచెల్ జోన్ రో వ్యాధుల గురించి చర్చించారు.

ఆమె వ్యాధుల గురించి మాట్లాడుతుంటే సాటి కౌన్సిలర్లు, మేయర్ సీరియస్ గా వింటున్నారు. అదే సమయంలో సభలో ఒక్క సారిగా నవ్వుల వర్షం కురిసింది. అందరూ పడిపడి పకపక నవ్వారు. కొద్ది సేపటికి మళ్లీ గట్టిగా నవ్వారు. ఆ నవ్వులకు కారణం అయిన వ్యక్తి అసలు విషయం తెలుసుకుని నాలుక కరుచుకున్నాడు.
సమావేశం జరుగుతున్న సమయంలో ఒక కౌన్సిలర్ బాత్ రూం వెళ్లారు. తరువాత హాయిగా పని కానించుకుని టాయిలెట్లో ప్లష్ ఆన్ చేశారు. కౌన్సిలర్ పెట్టుకున్న మైక్రో ఫోన్ ఆఫ్ చెయ్యకపోవడంతో బాత్ రూం శబ్దాలు కౌన్సిల్ హాల్ లో స్పష్టంగా వినిపించాయి.
నవ్వు ఆపుకొవడానికి ప్రయత్నించిన సభ్యులు వీలు కాకపోవడంతో కడుపు నిండ నవ్వుకున్నారు. ప్లష్ ఆఫ్ అయిన తరువాత సదరు కౌన్సిలర్ చేతులు వాష్ చేసుకునే శబ్దం రాకపోవడంతో మళ్లి నవ్వులు మొదలయ్యాయి. టాయిలెట్ వెళ్లిన తరువాత చేతులు శుభ్రం చేసుకునే అలవాటు లేదని అనుకుని నవ్వుకున్నారు. తరువాత విషయం తెలుసుకున్న కౌన్సిలర్ ఎంత పని జరిగిపోయింది అనుకున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications