మొసలితో సెల్ఫీ: ఆమె కాలు కొరికేసింది
మొసలితో సెల్పీ తీసుకుంటూ మారియల్ బెనెటులియర్(41) అనే ఫ్రెంచ్ మహిళ తీవ్ర గాయాలపాలైంది.
బ్యాంకాక్: ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకుంటూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా.. చాలా మంది యువత, పెద్ధవాళ్లు కూడా అదే దారిలో నడవడం విచారకరం. ప్రమాదకర ప్రదేశాల్లో, క్రూర మృగాలతో సెల్ఫీలకు ప్రయత్నించి కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా, మరికొందరు ప్రాణాలే కోల్పోతున్నారు.
తాజా, థాయ్‌లాండ్ లోని ఖయో యాయ్ జాతీయ పార్కులో మరో సెల్ఫీ ప్రమాదం చోటు చేసుకుంది. మొసలితో సెల్పీ తీసుకుంటూ మారియల్ బెనెటులియర్(41) అనే ఫ్రెంచ్ మహిళ తీవ్ర గాయాలపాలైంది.

సదరు మహిళ మొసలికి బాగా దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసిందని, దీంతో అది ఆమె కాలును పట్టుకుని కోరకడంతో ఆమె ఎడమ కాలికి గాయాలయ్యాయని పార్కు సిబ్బంది తెలిపారు.
పార్కులో సూచించిన హెచ్చరికల బోర్డులను పట్టించుకోకుండా ఆమె ఈ దుస్సాహసం చేసిందని చెప్పారు. ప్రస్తుతం ఆమె దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications