అభిమాన వేశ్య వేరే వ్యక్తితో శృంగారంలో పాల్గొందని హత్య..

తాను ఇష్టపడే వేశ్య మరొకరితో శృంగారంలో ఉండటాన్ని జీర్ణించుకోలేని ఓ విటుడు ఏకంగా ఆమెను హత్య చేశాడు.

బ్రెజిల్: వేశ్యాగృహానికి రెగ్యులర్‌గా వెళ్లే అలవాటున్న ఓ విటుడు.. తనతో రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనే యువతి వేరొకరితో శృంగారంలో పాల్గొందని తెలిసి ఆగ్రహావేశంతో ఊగిపోయాడు. లోపల మరో విటుడితో ఆమె శృంగారంలో ఉన్న సమయంలో.. బయటకు లాక్కొచ్చి వెంట తీసుకొచ్చిన రివాల్వర్ తో కాల్చి చంపాడు.

బ్రెజిల్‌లోని ఓ బ్రోతల్ హౌజ్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. రోబర్టో ఫెరీరా కోస్తా(27) అనే ఓ యువకుడు లియో డ్రింక్స్ బార్ వ్యభిచార గృహానికి తరుచూ వెళ్తుంటాడు. ఎప్పుడెళ్లినా డియోన్ ద సిల్వ లిమా (30) అనే వ్యభిచారణితో సెక్స్ లో పాల్గొనేవాడు. ఒకవిధంగా ఆ మహిళ అతనికి అభిమాన వేశ్యగా చెప్పుకోవచ్చు.

Customer shoots six people dead in a brothel after becoming 'overcome with emotion'

ఇదే క్రమంలో ఓరోజు బ్రౌతల్ హౌజ్ కి వెళ్లిన రోబర్టో.. తన అభిమాన వేశ్య గురించి ఆరా తీశాడు. ఆ సమయానికి ఆమె వేరొకరితో శృంగారంలో ఉంది. తాను ఇష్టపడే వేశ్య మరొకరితో శృంగారంలో ఉండటాన్ని రోబర్టో జీర్ణించుకోలేకపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన అతను తన కారు వద్దకెళ్లి రివాల్వర్ తీసుకొచ్చాడు.

ఆ వెంటనే వేరే వ్యక్తితో శృంగారంలో సదరు వేశ్యను బయటకు తీసుకొచ్చి కాల్చి చంపేశాడు. ఆమెతో పాటు వ్యభిచార గృహా నిర్వాహకులైన మరో నలుగురిని కూడా అతను కాల్చి చంపాడు. మిగతా వేశ్యలంతా అక్కడినుంచి పరుగులుపెట్టారు. ఘటనానంతరం అతనే స్వయంగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+