వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:పుచ్చకాయ తింటున్న గజరాజు, తాబేలు కూడా.. వైరల్

|
Google Oneindia TeluguNews

ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఎండ వేడిమి ఉంటుంది. ఆ సమయంలో పుచ్చకాయ తినడమే చలువ. అవును మనుషులు అంటే చలువ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరీ జంతువులు అయితే.. ఖర్బుజా.. లేదంటే పుచ్చకాయ తినడమే..అలా కొన్ని జంతువులు పుచ్చకాయలు తింటున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను మీరు కూడా చూడండి.

 వాటర్ మిలన్ డే..

వాటర్ మిలన్ డే..

అమెరికాలో రకరకాల ఈవ్స్ జరుగుతుంటాయి. అందులో నేషనల్ వాటర్ మిలన్స్ డే కూడా ఒకటి. అవును ఆ సందర్భంగా వాటర్ మిలన్ తినే వీడియోలను షేర్ చేశారు. అందులో ఏనుగు పుచ్చకాయ తీసుకునేది కనిపించింది. అదీ మెల్లిగా తన వద్దకు తీసుకొని.. తినే విజువల్ కనిపించింది. ఆ తర్వాత అదే వీడియోలో ఓ శునకం కూడా తినే క్లిప్ ఉంది. చివరికీ ఓ తాబేలు కూడా చక్కగా పుచ్చకాయను తింటుంది.

3.9 మిలియన్ వ్యూస్

3.9 మిలియన్ వ్యూస్

వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోకు 3.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 120 కే లైకులు వచ్చాయి. ఒరెగాన్ జూ లో వాటర్ మిలన్ డే నిర్వహించారు. 44 సెకన్ల వీడియోలో స్పష్టంగా పుచ్చకాయ తినే విజువల్ కనిపించింది. ఆ వీడియోను యూజర్లు కామెంట్స్ చేస్తున్నారు. తనకు పుచ్చకాయ అంటే ఇష్టం అని.. తాను ఒంటరిని కానని మరొకరు కామెంట్ చేశారు.

Recommended Video

పళ్లను కోస్తూ , అరుస్తూ - viral video *National | Telugu OneIndia

వీడియోలు వైరల్


ఇదొక్కటే కాదు ఇదివరకు చాలా వీడియోలు వైరల్ అయ్యాయి. ఇటీవల ఓ ఏనుగు చెట్టు నుంచి జాక్ ఫ్రూట్ తెంపి.. తినేసింది. ఆ ఇన్సిడెంట్ మొత్తం వీడియోలో రికార్డయ్యింది.

English summary
occasion of National Watermelon Day in the United States, Twitter user shared an absolutely adorable video of animals feasting on watermelon. video has gone viral on Twitter in a short span of time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X