జింకను అనుకొని కాలిస్తే చనిపోయింది మాత్రం తండ్రి
జింకగా భావించిన జరిపిన కాల్పుల్లో తండ్రిని కోల్పోయాడు ఓ యువకుడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకొంది. న్యూయార్క్ లో ఓ యువకుడు తన ఇంటికి సమీపంలో జింకను వేటాడేందుకు వెళ్ళాడు. అయితే ఈ ఘటనలో పొరపాటున తండ్రిని క
న్యూయార్క్ :జింక మాంసం తినాలనే కోరిక తండ్రిని మట్టుబెట్టింది. వేటలో జింకను చంపి మాంసం తినాలని భావించాడు ఓ యువకుడు. అయితే జింకగా భావించి తుపాకితో కాల్చడంతో కన్న తండ్రి చనిపోయాడు ఈ ఘటన న్యూయార్క్ లో చోటుచేసుకొంది.
న్యూయార్క్ కు చెందిన క్రిష్టఫర్ అనే యువకుడు తన ఇంటికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లాడు. అతనికి జింక కన్పించింది. జింను వేటాడాలని భావించారు. అదే అతని కొంప ముంచింది.

జింకను చంపేందుకు సమీపంలోని చెట్టు ఎక్కాడు. జింక తిరిగే ప్రాంతంలో కాల్పులు .జరిపాడు. అయితే ఈ కాల్పుల కారణంగా ఆయన తండ్రినే కోల్పోవల్సి వచ్చింది. కొడుకుకు తెలియకుండా తండ్రి కూడ జింకను వేటాడేందుకు అదే ప్రాంతానికి వచ్చాడు.
ముందుగా జింకకు అతి సమీఫానికి తండ్రి చేరుకొని చెట్ల పొదల్లో దాక్కున్నాడు.అదను చూసి జింకపై కాల్పులు జరపాలని భావించాడు. అయితే వెనుక ఉన్న కొడుకు చెట్ల పొదల్లో అలికిడి విన్నాడు. అక్కడే జింక ఉందని భావించి కాల్చాడు. ఈ కాల్పుల్లో తండ్రి అక్కడికక్కడే మరణించాడు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications