వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్బాయి కోసం బాత్‌రూంలో ఫైట్: అమ్మాయి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

విల్మింగ్టన్: ఉన్నత పాఠశాలలో విద్యార్థునుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ పదహారేళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన విల్మింగ్టన్‌లో ఓ హైస్కూలులో గురువారం నాడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ అబ్బాయి విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణ చెలరేగడానికి కారణమని మిగతా విద్యార్థినులు చెప్పారు.

Delaware Girl Dies After Fight With Other Girls In High School Bathroom

మృతి చెందిన బాలిక బాత్ రూంకు వెళ్లింది. ఆ సమయంలో కొట్లాట జరిగిందని మరో విద్యార్థిని చెప్పింది. మృతి చెందిన బాలిక, మరో బాలిక కలిసి తొలుత కొట్లాడారు. తర్వాత అక్కడే ఉన్న మిగతా విద్యార్థినులు అందరూ కలిసి బాధిత బాలిక పైన పిడిగుద్దులు గుద్దారు.

ఆమెపై ఎగిరి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు. విద్యార్థినులు ఎలాంటి మారణాయుధాలు వినియోగించలేదని పాఠశాల యాజమాన్యం తెలిపింది. గాయపడ్డ బాలికను హెలికాప్టర్లో ఆసుపత్రిలో చేర్పించారు. కాని అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.

English summary
Delaware Girl Dies After Fight With Other Girls In High School Bathroom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X