దావూద్ భయంతోనే చిక్కిన ఛోటా రాజన్
బాలి: గ్యాంగస్టర్ ఛోటా రాజన్ అరెస్టుకు సంబంధించిన క్రెడిట్‌ను ఎవరికి వాళ్లు కొట్టేయాలని ప్రయత్నిస్తున్న ప్రస్తుత వాతావరణంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాను పోలీసులకు చిక్కే విధంగా చోటా రాజనే ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
రెండు దశాబ్దాలకు పైగా అధికారులకు, తన ప్రత్యర్థి దావూడ్ ఇబ్రహీంకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఛోటా రాజన్‌కు వయస్సు కూడా మీద పడుతోంది. అతనికి 55 ఏళ్ల వయస్సు వచ్చింది. దీంతో తనంత తానే పోలీసుల చేతికి చిక్కినట్లు భావిస్తున్నారు.

ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఛోటా రాజన్‌ను నివాస ప్రాంతంలోనే అతన్ని పట్టుకున్నారు. అయితే, ఛోటా రాజన్ అధికారులకు తానే సమాచారం ఇచ్చి తనను అరెస్టు చేసే విధంగా చూసుకున్నాడని అంటున్నారు.
ఛోటా రాజన్ ఆరెస్టుతో ముంబైకి తిరిగి వచ్చిన అతని కుటుంబం కూడా ఊరట పొందింది. 2011లో జరిగిన జర్నలిస్టు జేడె హత్య కేసులో అతను నిందితుడు. రాజన్‌ను ఛోటా షకీల్ ఈ ఏడాది జులైలో ఆస్ట్రేలియాలో చంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications